అమీర్‌పేటలో అర్థరాత్రి 'డ్రగ్స్' కలకలం: ఏడుగురి అరెస్టు.. కూపీ లాగుతున్నారు!
ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి.. ఆపై కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్: రాజధానిలో కలకలం రేపిన డ్రగ్స్ దందాపై పోలీసులు లోతుగా నిఘా పెట్టారు. నగరవ్యాప్తంగా డ్రగ్స్ మూలాలను గుర్తించడానికి తమ వేట కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో అమీర్‌పేటలోని మైత్రివనం వద్ద మరో డ్రగ్స్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు.
గురువారం అర్థరాత్రి అందిన సమాచారంతో.. మైత్రీవనం వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసినట్లు సమాచారం. దాడుల్లో 2.5 కిలోల అల్ఫ్రాజోలం, అరకిలో డైజోఫామ్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిని విక్రయిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని, కోర్టు ముందు ప్రవేశపెట్టి.. ఆపై కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు. ఎవరెవరికి వారు మాదకద్రవ్యాలను సప్లయ్ చేస్తున్నారన్న దానికి సంబంధించి వారి ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. కాగా, పట్టుబడ్డ వారంతా సిద్దిపేటకు చెందినవారుగా గుర్తించారు. బాన్సువాడలో ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ తీసుకుని.. వాటిని హైదరాబాద్ లోని మరో వ్యక్తికి ఇచ్చేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications