హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యేందుకు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు స్వాగతం పలికారు.