క్షయ వ్యాధిపై నిరంతర పోరాటం: రాజయ్య(ఫోటోలు)
హైదరాబాద్: క్షయ వ్యాధిపై నిరంతర పోరాటం చేయాలని, ఇందులో మెడికల్ కాలేజీలు భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. రాజయ్య పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని మారియట్ హోటల్‌లో రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఆరెన్టీసీపీ)లో మెడికల్ కాలేజీ భాగస్వామ్యంపై జోనల్ టాస్క్‌ఫోర్స్ వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్బంలో ఆయన మాట్లాడుతూ.. టీబీ నియంత్రణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజారోగ్య బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, వైద్యారోగ్యశాఖదనే భావనతో ఉండవద్దని.. మెడికల్ కాలేజీలు కూడా భాగస్వాములు కావాలని రాజయ్య అన్నారు.

క్షయ వ్యాధిపై నిరంతర పోరాటం: రాజయ్య
గురువారం నగరంలోని మారియట్ హోటల్‌లో రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఆరెన్టీసీపీ)లో మెడికల్ కాలేజీ భాగస్వామ్యంపై జోనల్ టాస్క్‌ఫోర్స్ వర్క్‌షాప్‌నకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.

క్షయ వ్యాధిపై నిరంతర పోరాటం: రాజయ్య
టీబీ నియంత్రణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలుచేసేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజారోగ్య బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, వైద్యారోగ్యశాఖదనే భావనతో ఉండవద్దని.. మెడికల్ కాలేజీలు కూడా భాగస్వాములు కావాలని రాజయ్య అన్నారు.

క్షయ వ్యాధిపై నిరంతర పోరాటం: రాజయ్య
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ చందా మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 వేల మంది టీబీ బాధితులు ఉన్నారని.. దీన్ని గుర్తించటమే కీలకమన్నారు. దీర్ఘకాలిక వ్యాధి కావడంతో చికిత్స సక్రమంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.

క్షయ వ్యాధిపై నిరంతర పోరాటం: రాజయ్య
సెంట్రల్ టీబీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆరెస్ గుప్తా మాట్లాడుతూ.. టీబీ వ్యాధి విషయంలో మెడికల్ కాలేజీల భాగస్వామ్యం తప్పకుండా ఉండాలని అన్నారు. ఈ సమావేశలో జాతీయ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ బెహరా, టీబీ వింగ్ జేడీ సీహెచ్ సూర్యప్రకాశ్, డాక్టర్ శుభకర్ పాల్గొన్నారు. ఈ వర్క షాప్‌లో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని 86 మెడికల్ కాలేజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications