మొహర్రం ఉత్సవాలపై సమీక్ష
మొహర్రం ఉత్సవాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ అలీ హోం మంత్రి నాయని నర్సింహారెడ్డితో కలిసి సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో ఇతర పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు. మొహర్రం ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications