కంటోన్మెంట్ ఎన్నికలు:ఓటేసిన ప్రముఖులు(ఫోటోలు)

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం 5 గంటలకే ఓటింగ్ మొదలు కాగా చలి తీవ్రతతో 10 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పదుల సంఖ్యలోనే వచ్చారు. వృద్ధులు, వికలాంగులు, రోగులు పోలింగ్ కేంద్రం వద్దకు సహాయకుల ద్వారా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

కంటోన్మెంట్‌లో పలు చోట్ల ఈవీఎంలు పనిచేయలేదు. మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలోని సెంటర్ 78, 79లలో ఈవీఎంలు పనిచేయక పోవడంతో... వెంటనే అధికారులు వాటి స్థానంలో మరో ఈవీఎంలను ఏర్పాటు చేశారు. దీంతో గంటపాటు అలస్యంగా పోలీంగ్ ప్రారం భం కావడంతో పలువురు ఓటర్లు నిరాశతో వెనుదిరిగారు.

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నేత సాయన్న.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నార్త్ జోన్ డీసీపీ జి.సుధీర్‌బాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ఆదివారం ఉదయం 5 గంటలకే ఓటింగ్ మొదలు కాగా చలి తీవ్రతతో 10 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పదుల సంఖ్యలోనే వచ్చారు.

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

వృద్ధులు, వికలాంగులు, రోగులు పోలింగ్ కేంద్రం వద్దకు సహాయకుల ద్వారా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల వరకు ఓటర్లను తప్ప, ఇతరులేవ్వరిని రానివ్వలేదు. 4 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బోర్డు పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీలు చేశారు.

 ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

45 పికెట్‌లను ఏర్పాటు చేశారు. ఏపీపీఎస్, ఏఆర్, ఆర్పీఎఫ్, టాస్క్‌పోర్స్‌తోపాటు సివిల్ పోలీసులు బందోబస్తును నిర్వహించారు.

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు హక్కు వినియోగించుకుంటున్న జంపన ప్రతాప్.

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం చేతిని చూపుతున్న జంపన ప్రతాప్.

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటు హక్కు వినియోగించుకుంటున్న లాస్య నందిత.

సాయంత్రం 5 గంటల వరకు 51 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఎన్నికల కంటే ఈసారి 4 శాతం తగ్గినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను మంగళవారం వెల్లడించనున్నారు. నార్త్ జోన్ డీసీపీ జి.సుధీర్‌బాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్ల వరకు ఓటర్లను తప్ప, ఇతరులేవ్వరిని రానివ్వలేదు. 4 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి బోర్డు పరిధిలోకి వచ్చే ప్రతి ఒక్కరిని తనిఖీలు చేశారు. 45 పికెట్‌లను ఏర్పాటు చేశారు. ఏపీపీఎస్, ఏఆర్, ఆర్పీఎఫ్, టాస్క్‌పోర్స్‌తోపాటు సివిల్ పోలీసులు బందోబస్తును నిర్వహించారు. బోర్డు పరిధిలోని 47 సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బారీ కేడ్లను ఏర్పాటు చేసి, బందోబస్తును నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+