హైదరాబాద్, భద్రాచలం, విజయవాడ, కరీంనగర్, నిజామాబాద్ వారికి ముఖ్య గమనిక

హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో నిర్వహణ పనులు జరుగుతుండటంతో కొన్ని రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈనెల 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కొన్ని రైళ్లను రద్దుచేయగా, మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నారు. కొన్ని రైళ్లను దారి మళ్లించి నడపనున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రద్దయిన రైళ్ల వివరాలు
కాజీపేట-డొర్నకల్(07753),
డొర్నకల్-కాజీపేట(07754),
డొర్నకల్-విజయవాడ(07755),
విజయవాడ-డొర్నకల్(07756),
భద్రాచలం-విజయవాడ(07278),
విజయవాడ-భద్రాలచం(07979),
సికింద్రాబాద్-వికారాబాద్(07591),
వికారాబాద్-కాచిగూడ(07592),
సికింద్రాబాద్-వరంగల్(07462),
వరంగల్-హైదరాబాద్(07463),
సిర్పూర్ టౌన్-కరీంనగర్(07766),
కరీంనగర్-సిర్పూర్ టౌన్(07765),
కరీంనగర్-నిజామాబాద్(07894),
నిజామాబాద్-కరీంనగర్(07793),
కాజీపేట-సిర్పూర్ టౌన్(17003),
బలార్షా-కాజీపేట్(17004),
భద్రాచలం-బలార్షా(17033),
సిర్పూర్ టౌన్-భద్రాచలం(17034),
కాజీపేట్-బలార్షా(17035),
బలార్షా-కాజీపేట్(17036),
కాచిగూడ-నిజామాబాద్(07596),
నిజామాబాద్-కాచిగూడ(07593),
నాందేడ్-నిజామాబాద్(07854),
నిజామాబాద్-నాందేడ్(17033)
ప్రయాణికులు గమనించి రైల్వేకు సహకరించాలని అధికారులు కోరారు.

secunderabad divison trains cancelled from july 17th to july 23rd

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందజేయడానికి భారతీయ రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దేశంలోని ప్రధాన నగరాల మధ్య సెమీ హైస్పీడ్ రైల్ వందే భారత్ ను ప్రవేశపెడుతోంది. దేశవ్యాప్తంగా 23 మార్గాల్లో నడుస్తున్న ఈ రైళ్లు మరో 5 మార్గాల్లో అందుబాటులోకి రానున్నాయి.

ప్రధాన నగరాలమధ్య తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించడమే వీటి లక్ష్యం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి మధ్య, సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడుస్తున్నాయి. విజయవాడ నుంచి చెన్నై మధ్య మరో వందేభారత్ అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-నాగపూర్ మధ్య కూడా వీటిని నడపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రద్దీ తక్కువగా ఉండే మార్గాల్లో ఏసీ చైర్ కార్ టికెట్లపై రైల్వే 25 శాతం ధరను తగ్గించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+