టీలో షర్మిల నమస్కారాలు, పరామర్శ (పిక్చర్స్)

నల్గొండ: పెద్ద బిడ్డలా మీ కుటుంబాలను ఆదుకుంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం భరోసా ఇచ్చారు.

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గురువారం పరామర్శ యాత్ర నిర్వహించారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి లేరన్న బాధతో మృతిచెందిన కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబ సభ్యులను వైయస్ షర్మిల ఓదార్చారు.

షర్మిల

షర్మిల

పెద్ద బిడ్డలా మీ కుటుంబాలను ఆదుకుంటానని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల గురువారం భరోసా ఇచ్చారు.

షర్మిల

షర్మిల

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గురువారం పరామర్శ యాత్ర నిర్వహించారు.

 షర్మిల

షర్మిల

వైయస్ రాజశేఖర్ రెడ్డి లేరన్న బాధతో మృతిచెందిన కామిశెట్టి వెంకటనర్సయ్య కుటుంబ సభ్యులను వైయస్ షర్మిల ఓదార్చారు.

షర్మిల

షర్మిల

ఐదుగురు కుమార్తెలున్న వెంకటనర్సయ్య కుటుంబానికి ఏ కష్టం రాకుండా పెద్ద కుమార్తెలా అదుకుంటానని షర్మిల ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.

 షర్మిల

షర్మిల

ఉదయం 10 గంటలకు బాధితుడి ఇంటికి వెళ్లిన షర్మిల దాదాపు నలభై అయిదు నిమిషాల సేపు కుటుంబసభ్యులతో మాట్లాడారు.

షర్మిల

షర్మిల

ఈ కార్యక్రమంలో వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రాష్ట్ర నేతలుపాల్గొన్నారు.

 షర్మిల

షర్మిల

తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా పరామర్శించాలంటూ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు షర్మిల యాత్రను అడ్డుకునే యత్నం చేశారు. యాత్రను అడ్డగించేందుకు యత్నించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు వారించారు.

 షర్మిల

షర్మిల

ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. వైయస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా జీవించారని చెప్పారు.

షర్మిల

షర్మిల

మళ్లీ అలాంటి పాలన కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

 షర్మిల

షర్మిల

రాజన్న రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలన్నీ తీరతాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు.

షర్మిల

షర్మిల

ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. వైయస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా జీవించారని చెప్పారు.

షర్మిల

షర్మిల

మళ్లీ అలాంటి పాలన కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

షర్మిల

షర్మిల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. జిల్లాలో ఆమె పలు కుటుంబాలను పరామర్శించారు.

షర్మిల

షర్మిల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో పర్యటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆమె పాలమూరు జిల్లాలో పర్యటించి, తన తండ్రి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఇప్పుడు ఆమె నల్గొండలో పర్యటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+