వార్త విని షాకయ్య: విజయవాడ బోటు ప్రమాదంపై తెలంగాణ మంత్రి కేటీఆర్
విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ బోల్తా ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Recommended Video

Boat capsizes in Vijayawada : బోటు ప్రమాదంలో తప్పు ప్రయాణికులదే !
హైదరాబాద్/విజయవాడ: విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ బోల్తా ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పవిత్ర సంగమం వద్ద నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదంలో 19 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే.
Shocked to learn about the tragic boat accident in Krishna dist, A.P. Heartfelt condolences to the bereaved families🙏
— KTR (@KTRTRS) November 13, 2017
కాగా, పున్నమి ఘాట్ నుంచి పవిత్ర సంగమం వద్ద నిత్య హారతిని తిలకించేందుకు వెళ్తుండగా పడవ ప్రమాదం జరిగి 19 వరకు మృతి చెందారు.












Click it and Unblock the Notifications