షార్ట్ సర్క్యూట్‌తో దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, అప్రమత్తమైన సిబ్బంది
సికింద్రాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గురువారం ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా దురంతో ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు వచ్చాయి.
ఆ రైలు బయలుదేరడానికి ముందు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు ప్రయాణీకులను వెంటనే కిందకు దింపారు. టెక్నీషియన్లు లోపాలను సరిచేసారు. దీంతో ప్రమాదం తప్పింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు ప్రయాణం చేస్తుంటారు.












Click it and Unblock the Notifications