మత్స్యశాఖపై తలసాని సమీక్ష
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ పైన సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలోని 4500 మత్స్యశాఖ పారిశ్రామిక సహకార సంఘాలు, చెరువులను చేప పిల్లలను ఉచితంగా పంపే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని చెరువులు నీటితో కళకళలాడుతున్నాయని చెప్పారు.












Click it and Unblock the Notifications