ఘనంగా తలసాని కూతురు పెళ్లి: కేసీఆర్‌తో సహా ప్రముఖులు(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో ఆదివారం రాత్రి నిజాం కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలు హాజరయ్యారు.

గవర్నర్ నర్సింహన్ హాజరు
రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి వివాహ వేడుక నిజాం కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది.

వివాహ వేడుకలకు ప్రముఖులు
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో ఆదివారం రాత్రి నిజాం కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయలు హాజరయ్యారు.

వివాహ వేడుకలకు వెంకయ్యనాయుడు
వీరితోపాటు శాసన మండలి స్పీకర్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, తుమ్మల నాగేశ్వర రావు, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాసరావు, ఎంపీలు డి.శ్రీనివాస్, కవిత, సీఎల్పీ నాయకులు కె.జానారెడ్డి, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు హాజరయ్యారు.

భారీగా ఏర్పాట్లు
రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి వివాహం రవికుమార్‌తో ఆదివారం రాత్రి నిజాం కళాశాల మైదానంలో ఘనంగా జరిగింది. వివాహ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రముఖులతోపాటు భారీ ఎత్తున అభిమానులు, నేతలు, కార్యకర్తలు వివాహ వేడుకలకు హాజరయ్యారు.

కేసీఆర్ ఆశీర్వాదం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూతురు వివాహ వేడుకలకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.












Click it and Unblock the Notifications