హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆపేస్తామంటే లోపలేస్తాం: తలసాని, ఏడుస్తుంటే తెలుగు మహిళ అరెస్ట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చౌక మద్యం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా వచ్చేది ఏమీ లేదని, ప్రజలజీవితాలను నాశనం చేస్తున్న గుడుంబాను అడ్డుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం అన్నారు.

సీసాలకు సీసాలు తాగే దొంగలే చీప్ లిక్కర్‌ను అడ్డుకుంటాం, ఆపేస్తాం అంటున్నారని, వారు అలా చేస్తుంటే చూస్తూ ఊరుకోమని, లోపలేస్తామని తలసాని హెచ్చరించారు. రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకివచ్చి 16 నెలల్లోనే అద్భుతాలు సృష్టిస్తోందని, అది ఓర్వలేక ప్రతిపక్షాలు చౌక మద్యంపై రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. ఉద్యోగాల పేరిట విద్యార్థులను రెచ్చగొడుతున్నారని, 60 ఏల్లలో జరగని పని ఏడాదిలో ఎలా పూర్తవుతుందన్నారు. మార్చి నెల నుంచి గ్రామాల్లో 9 గంటల విద్యుత్ ఇచ్చే విషయం ఆలోచిస్తున్నామన్నారు.

మరోవైపు, హైదరాబాదులోని తెలంగాణ అబ్కారీ కమిషనర్ కార్యాలయం ముట్టడికి టిడిపి మహిళా నేతలు, వామపక్ష నేతలు సోమవారం ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చీప్ లిక్కర్

చీప్ లిక్కర్

హైదరాబాదులోని తెలంగాణ అబ్కారీ కమిషనర్ కార్యాలయం ముట్టడికి టిడిపి మహిళా నేతలు, వామపక్ష నేతలు సోమవారం ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చీప్ లిక్కర్

చీప్ లిక్కర్

హైదరాబాదులోని తెలంగాణ అబ్కారీ కమిషనర్ కార్యాలయం ముట్టడికి టిడిపి మహిళా నేతలు, వామపక్ష నేతలు సోమవారం ప్రయత్నించారు.

చీప్ లిక్కర్

చీప్ లిక్కర్

హైదరాబాదులోని తెలంగాణ అబ్కారీ కమిషనర్ కార్యాలయం ముట్టడికి టిడిపి మహిళా నేతలు, వామపక్ష నేతలు సోమవారం ప్రయత్నించారు. ఈ సందర్భంగా సీసాలతో నిరసన తెలుపుతున్న టిడిపి

చీప్ లిక్కర్

చీప్ లిక్కర్

హైదరాబాదులోని తెలంగాణ అబ్కారీ కమిషనర్ కార్యాలయం ముట్టడికి టిడిపి మహిళా నేతలు, వామపక్ష నేతలు సోమవారం ప్రయత్నించారు. ఈ సందర్భంగా సీసాలతో నిరసన తెలుపుతున్న వామపక్ష కార్యకర్త.

చీప్ లిక్కర్

చీప్ లిక్కర్

హైదరాబాదులోని తెలంగాణ అబ్కారీ కమిషనర్ కార్యాలయం ముట్టడికి టిడిపి మహిళా నేతలు, వామపక్ష నేతలు సోమవారం ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
Telugu Mahila activists protests government's move to sell cheap liquor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X