Telangana: రాజ్‌భవన్‌లో సీఎంగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రమాణ స్వీకారం..?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. మొత్తం 65 సీట్లను కాంగ్రెస్ కూటమి దక్కించుకుంది. దీంతో ప్రభుత్వం చేప్పటేందుకు సిద్ధమైంది. ఇప్పటికే సీఎల్పీ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ హైకమాండ్ సీఎం అభ్యర్థిని డిసైడ్ చేస్తుందంటూ కాంగ్రెస్ నేత కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు.రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన వస్తే సోమవారం రాత్రి రాజ్‌భవన్ వేదికగా ప్రమాణస్వీకారం జరుగుతుంది.

Telangana assembly election 2023 results live updates for all state assembly in telugu: Who will win

కాంగ్రెస్ అభ్యర్థి ప్రమాణ స్వీకారం డిసెంబర్ 4వ తేదీ 2023 రాత్రి 8 గంటల సమయంలో రాజ్‌భవన్‌లో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం

5:06 PM, 4 Dec
తెలంగాణ:

సీఎంగా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్న కాంగ్రెస్ హైకమాండ్

5:05 PM, 4 Dec
తెలంగాణ:

తెలంగాణ సీఎం ఎవరు..?

ఈ రోజు రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం

12:17 PM, 4 Dec
మిజోరాం:

ఒకట్రెండు రోజుల్లో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలని కోరుతామని చెప్పిన జోరం పీపుల్స్ ఫ్రంట్ అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి లల్డుహోమా

12:01 PM, 4 Dec
మిజోరాం:

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించామని వెల్లడించిన జోరం పీపుల్స్ ఫ్రంట్ నేత డాక్టర్ కెన్నెత్ చాంగ్లియానా

10:47 AM, 4 Dec
మిజోరాం:

28కి పెరిగిన ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్ ఆధిక్యత. ఎనిమిది స్థానాలకే పరిమితమైన అధికార మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థులు.

Top Fight - సౌత్ తుయిపుయి

image

సి. లాల్‌దింత్లుంగా

Leading

image

డాక్టర్. ఆర్. లాల్‌తంగ్లియానా

Trailing

10:19 AM, 4 Dec
మిజోరాం:

స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్తోన్న ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్.

10:09 AM, 4 Dec
మిజోరాం:

26కు పెరిగిన ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూమెంట్ ఆధిక్యత. 10 స్థానాలకే పరిమితమైన మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థులు.

9:57 AM, 4 Dec
మిజోరాం:

23 చోట్ల ఆధిక్యతలో ఉన్న జోరం పీపుల్స్ మూమెంట్. 11 స్థానాలకే పరిమితమైన మిజో నేషనల్ ఫ్రంట్ అభ్యర్థులు.

9:54 AM, 4 Dec
మిజోరాం:

ఒక్కొక్క స్థానంలో ఆధిక్యతలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు.

9:36 AM, 4 Dec
మిజోరాం:

ఏడు సీట్లతో ఆధిక్యతలో ఉన్న జోరం పీపుల్స్ మూమెంట్. పోటీ పడుతున్న మిజో నేషనల్ ఫ్రంట్.

9:34 AM, 4 Dec
మిజోరాం:

ఐజ్వాల్ ఈస్ట్-1 నుంచి ఎంఎన్ఎఫ్ అధినేత సీఎం జోరంతంగా ముందంజ

9:06 AM, 4 Dec
మిజోరాం:

మిజోరాంలో కొనసాగుతోన్న కౌంటింగ్

9:00 AM, 4 Dec
మిజోరాం:

మిజో నేషనల్ ఫ్రంట్ అధినేత జోరంతంగా గెరిల్లా నాయకుడు. భారత ప్రభుత్వం నుంచి తప్పించుకుని మయన్మార్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, చైనా దేశాల సరిహద్దుల్లో తలదాచుకున్నాడు. చివరిగా 1986లో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆయన లాల్‌డేంగా కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

Top Fight - ఐజ్వాల్ ఈస్ట్-1

image

జోరంతంగా

Leading

image

లాల్‌సంగ్లూరా రాల్టే

Trailing

Top Fight - ఐజ్వాల్ ఈస్ట్-1

image

జోరంతంగా

Leading

image

లాల్‌సంగ్లూరా రాల్టే

Trailing

8:51 AM, 4 Dec
మిజోరాం:

జెడ్పీఎం వ్యవస్థాపకులు లాల్ దుహోమా 1984లో తన పార్టీని స్థాపించారు. తను మాజీ ఐపీఎస్ అధికారి. ఇందిరాగాంధీ భద్రతాధికారిగా నియమితులవడంతో దేశవ్యాప్తంగా లాల్‌దుహోమా పేరు మారుమోగిపోయింది

8:34 AM, 4 Dec
మిజోరాం:

మిజోరాంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు. ఎంఎన్ఎఫ్ జెడ్పీఎం పార్టీల మధ్య హోరా హోరీ పోరు.

8:03 AM, 4 Dec
మిజోరాం:

ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తోన్న సిబ్బంది. ఇంకాస్సేపట్లో ఫలితాలు వెల్లడి

7:55 AM, 4 Dec
మిజోరాం:

మిజోరంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు. ఇంకాస్సేపట్లో కౌంటింగ్ ఆరంభం

7:34 AM, 4 Dec
మిజోరాం:

పోస్టల్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తోన్న ఎన్నికల సిబ్బంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.

7:05 AM, 4 Dec
మిజోరాం:

ఓట్ల లెక్కింపు సందర్భంగా మిజోరం రాజధాని ఐజ్వాల్‌లోని పోలింగ్ కేంద్రం వద్ద భారీ బందోబస్తు

7:00 AM, 4 Dec
మిజోరాం:

నేడు ఓట్ల లెక్కింపు సందర్భంగా మిజోరంలోని కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తయిన ఏర్పాట్లు. 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది.

11:15 PM, 3 Dec

సోమవారం ఉదయం 8 గంటల నుంచి అసెంబ్లీ ఎన్నికలు ఓట్ల లెక్కింపు మొదలు కానుంది.

11:15 PM, 3 Dec

ఆదివారమే ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. రాష్ట్ర ప్రజలు, పలు సంస్థల విజ్ఞప్తి మేరకు 4న ఎన్నికల ఫలితాలు వెలువరించేందుకు ఈసీ అంగీకరించింది.

11:14 PM, 3 Dec

మిజోరం రాష్ట్రంలో సోమవారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

6:39 PM, 3 Dec
తెలంగాణ:

సోమవారం రోజున ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని అదే రోజున ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటన

6:38 PM, 3 Dec
తెలంగాణ:

డీజీపీ అంజన్ కుమార్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్.ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో రేవంత్‌‌ను కలవడంపై ఆగ్రహం. సస్పెన్షన్

Top Fight - ఖిన్స్‌వార్

image

హనుమాన్ బేనీవాల్

Won

image

రేవత్రం దంగా

Lost

Top Fight - లచ్‌మన్‌ఘఢ్

image

గోవింద్ సింగ్ దోతసార

Won

image

సుభాష్ మహ్రియా

Lost

READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+