తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: పరిగి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాల్లో పరిగి అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. రంగారెడ్డి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తమ్మనగరి రాంమ్మోహన్ రెడ్డి విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాంమోహన్ రెడ్డికి 68,098 ఓట్లు రాగా, టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల హరీశ్వర్ రెడ్డికి 62,935 ఓట్లు పోలయ్యాయి.













Click it and Unblock the Notifications