నిన్నటిదాకా దొరల రాజ్యం: ఇకపై రెడ్ల రాజ్యం చర్చ.. ఎందుకంటే!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలపై ప్రజా క్షేత్రంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ఏపార్టీ నుండి ఎంత మంది గెలిచారు? ఏ సామాజిక వర్గం నుండి ఎంత మంది గెలిచారు ? అధికారం ఏ సామాజిక వర్గం చేతిలో కేంద్రీకృతమవుతుంది? ఇలాంటి చర్చలు ఆసక్తికరంగా మారాయి. ఈసారి పెద్ద ఎత్తున బీజేపీ బీసీ మంత్రం పఠించినా ఫలితం లేదు, బీసీ సీఎం చేస్తామన్నా ప్రజలు మాత్రం ఆ దిశగా అధికారం ఇవ్వలేదు.
ఈసారి తెలంగాణాలో రెడ్డి సామాజికవర్గం నుండి 42మంది ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. ఇక అధికారంలో కూడా రెడ్లదే ప్రాధాన్యత కానుంది అన్న చర్చ జరుగుతుంది . బీజేపీ నుండి ముగ్గురు రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నుండి 11మంది రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు, 28 మంది కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నిన్నటిదాకా దొరలరాజ్యం ఇప్పుడు రెడ్ల రాజ్యం అని చర్చ జరుగుతుంది.

ఇక తెలంగాణలో ఈ దఫా గెలిచిన రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేల జాబితా
1.నిర్మల్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ
2. ఆర్మూర్ పైడి రాజశేఖర్ రెడ్డి బీజేపీ
3. కామారెడ్డి వెంకట రమణా రెడ్డి బీజేపీ
4. బాన్సువాడ పోచారం శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్
5. దేవరకద్ర ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్
6. ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్
7. బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్
8.మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్
9. హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్
10 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్
11. నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్
12. పటాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్
13. దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్
14. మేడ్చల్ చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్
15. జగిత్యాల టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్
16. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ రేకులపల్లి భూపతి రెడ్డి
17. ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్
18. ఎల్బీ నగర్ డి.సుధీర్ రెడ్డి బీఆర్ఎస్
19. నారాయణ్‌ఖేడ్ పట్లోళ్ల సంజీవ రెడ్డి కాంగ్రెస్
20. పరిగి తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్
21. తాండూరు బి.మనోహర్ రెడ్డి కాంగ్రెస్
22. కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్
23. నారాయణపేట చిట్టెం పర్ణికా రెడ్డి కాంగ్రెస్
24. మహబూబ్‌నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్
25. జడ్చర్ల అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్
26. బోధన్ పీ. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్
27. వనపర్తి తూడి మేఘారెడ్డి కాంగ్రెస్
28. నాగర్‌కర్నూల్ డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి కాంగ్రెస్
29. కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్
30. నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్
31. మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్
32. హుజూర్‌నగర్ నలమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
33. కోదాడ నలమడ పద్మావతి రెడ్డి కాంగ్రెస్
34. సూర్యాపేట జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్
35. నల్గొండ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్
36. మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్
37. భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్
38. జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్
39. నర్సంపేట దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్
40. పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్
41. వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్
42. పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్












Click it and Unblock the Notifications