పీఎస్‌సీలో ప్రభుత్వ ఉద్యోగాలు: దరఖాస్తు చేసుకోండిలా!
తెలంగాణ పీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2016-17 నోటిఫికేషన్
వివరాలు:
తెలంగాణ పీఎస్సీ రిక్రూట్‌మెంట్ 2016-17 నోటిఫికేషన్ సర్జన్ పోస్టులు:
డెయిరీ డెవలప్‌మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో, ఎనిమల్ హస్బండ్రీలో 251 వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్‌సీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సెప్టెంబర్ 7, 2016లోగా ఆన్‌లైన్‌లో ఆప్లై చేసుకోవాలి.
పోస్టు పేరు: వెటరినరీ అసిస్టెంట్ సర్జన్
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ
జాబ్ లొకేషన్: తెలంగాణ
పే స్కేల్: నెలకు రూ. 37100- 91450/-
చివరి తేదీ: సెప్టెంబర్ 7,
మొత్తం పోస్టుల సంఖ్య: 251

వయో పరిమితి: 18ఏళ్ల వయస్సు కంటే తక్కువ, 40ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. జులై 1, 2016 నుంచి పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.
విద్యార్హత: భారతదేశంలోని లేదా విదేశాల్లోని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి వెటరినరీ సైన్స్ అండ్ ఎనిమల్ హస్బండ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ: వచ్చిన దరఖాస్తులను బట్టి అభ్యర్థులను రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు: Candidates are required to pay application fee RS 200/- towards online application processing fee & Rs.120/- towards examination fee to be paid by online through Internet Banking , SBI ePay, Debit Card, Credit Card, IMPS Mobile Payments.
SC/ST/BC/PH/Unemployed (applicant in the age group of 18 to 44
Years).
Candidates belonging to Telangana State are exempted from
examination fee.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు, నోటిఫికేషన్ కోసం సంప్రదించండి












Click it and Unblock the Notifications