చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికాడు .. ఆతర్వాత ఏమైందంటే
చనిపోయిన వ్యక్తి బ్రతికి తిరిగి లేచే సంఘటనలు చాలా చాలా అరుదు. అలంటి సంఘటనలు ఎక్కడైనా జరిగితే చాలా వింతగా ఫీల్ అవుతాం . దానిపై పెద్ద ఎత్తున చర్చ పెడతాం . తాజాగా అలాంటి ఒక ప్రచారమే జ్జరిగింది. చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికాడని ప్రచారం జరిగింది. అసలు వివరాల్లోకి వెళితే
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన సిరిసిల్ల చంద్రమౌళి నేతకార్మికుడు. తానూ పని చేసే కార్ఖానాకు వెళ్లిన చంద్రమౌళి సాంచాల మరమతుకు పూనుకున్నాడు. ఈక్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకెళ్ళేలోపే మరణించాడు .ఇక వైద్యులు సైతం ఆయన చనిపోయాడని ద్రువీకరించి మార్చురీకి తరలించారు.

మృతదేహాన్ని చూసేందుకు వెళ్ళిన బంధువుల్లో ఒకరు చూసేందుకు వెళ్లి మృతదేహానికి చెమటలు వస్తున్నాయని కుటుంబసభ్యులుకు తెలిపాడు. వైద్యులు అది మృత దేహం అని చెప్పినా వినకుండా మరోమారు కరీంనగర్ తరలించారు .. అక్కడ వైద్యులు కూడా ఎప్పుడో చనిపోయాడని ధ్రువీకరించడంతో నిరాశతో వెనుదిరిగారు. దీంతో కుటుంబసభ్యులు ఆ శవంతో వెనుదిరిగారు. అయితే, చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికాడంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కానీ చనిపోయిన ఆయన బ్రతికే ఉన్నాడని భ్రమపడి వారు ఆస్పత్రికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications