చీర, ఓణీల్లో మెరిసిన సినీ తార, మోడళ్లు(పిక్చర్స్)

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని త్రిషా షోరూంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను సినీనటి అర్చన, మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులను ధరించి సందడి చేశారు.

వైవిధ్యం కోరుకునే వారి కోసమే తాము ప్రత్యేకంగా ఫెస్టివ్ కలెక్షన్ విడుదల చేస్తున్నామని డిజైనర్ అమ్రితా మిశ్రా అన్నారు. సంక్రాంతి పండగ, వివాహ వేడుకల్లో సంప్రదాయంగా ఉండాలనుకునే మగువల కోసం ఫ్యాషన్ డిజైనర్ అమ్రితా మిశ్రా డిజైన్ చేసిన చీరలు, ఓణీలు, గాగ్రాలను పలువురు మోడళ్లు ధరించి హొయలుపోయారు.

నటి అర్చన

నటి అర్చన

జూబ్లీహిల్స్‌లోని త్రిషా షోరూంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను సినీనటి అర్చన, మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ సోమవారం ప్రారంభించారు.

నటి అర్చన

నటి అర్చన

ఈ సందర్భంగా పలు ఉత్పత్తులను ధరించిన నటి అర్చన షోరూంలో సందడి చేశారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

వైవిధ్యం కోరుకునే వారి కోసమే తాము ప్రత్యేకంగా ఫెస్టివ్ కలెక్షన్ విడుదల చేస్తున్నామని డిజైనర్ అమ్రితా మిశ్రా అన్నారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

సంక్రాంతి పండగ, వివాహ వేడుకల్లో సంప్రదాయంగా ఉండాలనుకునే మగువల కోసం ఫ్యాషన్ డిజైనర్ అమ్రితా మిశ్రా డిజైన్ చేసిన చీరలు, ఓణీలు, గాగ్రాలను పలువురు మోడళ్లు ధరించి హొయలుపోయారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

జూబ్లీహిల్స్‌లోని త్రిషా షోరూంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను సినీనటి అర్చన, మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ సోమవారం ప్రారంభించారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

ఈ సందర్భంగా షోరూంలోని పలు ఉత్పత్తులను ధరించి సందడి చేశారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

వైవిధ్యం కోరుకునే వారి కోసమే తాము ప్రత్యేకంగా ఫెస్టివ్ కలెక్షన్ విడుదల చేస్తున్నామని డిజైనర్ అమ్రితా మిశ్రా అన్నారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

సంక్రాంతి పండగ, వివాహ వేడుకల్లో సంప్రదాయంగా ఉండాలనుకునే మగువల కోసం ఫ్యాషన్ డిజైనర్ అమ్రితా మిశ్రా డిజైన్ చేసిన చీరలు, ఓణీలు, గాగ్రాలను పలువురు మోడళ్లు ధరించి హొయలుపోయారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

జూబ్లీహిల్స్‌లోని త్రిషా షోరూంలో ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను సినీనటి అర్చన, మిస్ ఇండియా ఎర్త్ శోభితా ధూళిపాళ సోమవారం ప్రారంభించారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

ఈ సందర్భంగా ఫోరూంలోని పలు ఉత్పత్తులను ధరించి సందడి చేశారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

వైవిధ్యం కోరుకునే వారి కోసమే తాము ప్రత్యేకంగా ఫెస్టివ్ కలెక్షన్ విడుదల చేస్తున్నామని డిజైనర్ అమ్రితా మిశ్రా అన్నారు.

ఫెస్టివ్ కలెక్షన్

ఫెస్టివ్ కలెక్షన్

సంక్రాంతి పండగ, వివాహ వేడుకల్లో సంప్రదాయంగా ఉండాలనుకునే మగువల కోసం ఫ్యాషన్ డిజైనర్ అమ్రితా మిశ్రా డిజైన్ చేసిన చీరలు, ఓణీలు, గాగ్రాలను పలువురు మోడళ్లు ధరించి హొయలుపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+