టిక్కెట్‌పై తలసాని: తీగల మీసం మెలేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: గ్రేటర్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగరాలని ఆ పార్టీ నేత, హైదరాబాదు నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు.
గ్రేటర్ పార్టీ సమావేశం జరిగింది. సభ్యత్వ నమోదే పనితీరుకు గీటు రాయి అని, జీహెచ్ఎంసీ పైన తెరాస జెండా ఎగరాలని సీనియర్ నేత, పార్టీ సెక్రటరి కే కేశవ రావు అన్నారు.
సభ్యత్వ నమోదులో పని తీరును బట్టి గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్లు ఉంటాయని వారు చెప్పారు. ఇక నుండి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

తెరాస
తెరాస సభ్యత్వ నమోదే నాయకుల పనితీరుకు గీటురాయి అని, కార్యకర్తలే పార్టీకి రథసారథులు అని తెరాస నాయకులు గురువారం అన్నారు.

తెరాస
కేసీఆర్ కలలు గంటున్న విశ్వనగర కల సాకారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరి కే కేశవ రావు చెప్పారు.

తెరాస
తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభఇంచనున్ నేపథ్యంలో తెలంగాణ భవన్లో గ్రేటర్ నేతలు, కార్యకర్తలు భేటీ అయ్యారు. ఈ భేటడీలో తీగల మీసాలు మెలేస్తున్న పద్మారావు.

తెరాస
గ్రేటర్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగరాలని ఆ పార్టీ నేత, హైదరాబాదు నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు.

తెరాస
గ్రేటర్ పార్టీ సమావేశం జరిగింది. సభ్యత్వ నమోదే పనితీరుకు గీటు రాయి అని, జీహెచ్ఎంసీ పైన తెరాస జెండా ఎగరాలని సీనియర్ నేత, పార్టీ సెక్రటరి కే కేశవ రావు అన్నారు.

తెరాస
సభ్యత్వ నమోదులో పని తీరును బట్టి గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్లు ఉంటాయని వారు చెప్పారు. ఇక నుండి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications