కేసీఆర్‌కు జగన్ ఝలక్, వైసిపిలోకి ఖమ్మం తెరాస, కాంగ్రెస్ నేతలు
ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస, కాంగ్రెస్ నాయకులు గురువారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపి అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు హైదరాబాదులో ఆ పార్టీలో చేరారు.
తెరాస ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కినేని సుధీర్ తదితరులకు జగన్ పార్టీ కండువా కప్పి వైసిపిలోకి ఆహ్వానించారు. వైసిపి తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

లక్కినేని సుధీర్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన అమర్లపూడి బాలశౌరి, వంగూరు మల్లేష్ గౌడ్, గరినె సతీష్, కాంగ్రెస్ నేతలు గాదె వీరా రెడ్డి తదితరులు ఈ పార్టీలో చేరారు. కాగా, ఖమ్మం జిల్లాకు చెందిన తెరాస నేతలు వైసిపిలో చేరడం గమనార్హం.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications