షాక్: విమానం ఎక్కించుకొనేది లేదన్న ట్రూజెట్, వెనుదిరిగిన జెసి దివాకర్‌రెడ్డి

అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డిని తమ విమానంలో ప్రయాణించేందుకు ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ నిరాకరించింది. మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించబోమంటూ ఆ విమానాయాన సిబ్బంది జెసికి స్పష్టం చేశారు.

హైదరాబాద్: అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్‌రెడ్డిని తమ విమానంలో ప్రయాణించేందుకు ట్రూజెట్ ఎయిర్‌లైన్స్ నిరాకరించింది. మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించబోమంటూ ఆ విమానాయాన సిబ్బంది జెసికి స్పష్టం చేశారు.

శంషాబాద్ విమానాశ్రయం నుండి విజయవాడకు వెళ్ళేందుకు జెసిదివాకర్‌రెడ్డి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఆదివారం నాడు ఉదయం వచ్చారు. అయితే ఆయన ట్రూజెట్ విమానంలో విజయవాడ వెళ్ళాల్సి ఉంది. ఈ మేరకు ఆయన టిక్కెట్టు కూడ బుక్ చేసుకొన్నాడు.

travel ban on Tdp mp jc diwakar reddy

మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేమంటూ ట్రూజెట్ సిబ్బంది ఆయనను ట్రూజెట్ విమానంలో ప్రయాణీంచేందుకు నిరాకరించారు.దీంతో ఆయన చేసేదేమీలేక వెనుదిరిగారు.

ఇటీవల విశాఖపట్టణంలో ఆయన విమానాశ్రయసిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనతో పలు విమానాయానసంస్థలు ఆయనపై నిషేధాన్ని విధించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+