ఎన్నారై ఫిర్యాదు: సినీతారల్ని మోసం చేసిన కోహ్లీ అరెస్ట్, భానుకు లింక్
హైదరాబాద్: యూరేనియం కేసులో కీలక నిందితుడు కోహ్లీతో పాటు ఐదుగురు నిందితులను తెలంగాణ సీఐడీ అధికారులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. యూరేనియం కేసుతో భాను కిరణ్కు కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.
భాను కిరణ్.. మద్దెలచెరువు సూరి హత్య కేసులో కీలక నిందితుడు. అతనికి కూడా యూరేనియం కేసులో లింక్ ఉన్నదని తెలుస్తోంది. గంగాధర్, శ్రీనివాస్ తదితరులతో కలిసి భాను కిరణ్ వసూళ్లకు పాల్పడ్డారని తెలుస్తోంది.

యూరేనియం కేసులో కోహ్లీ కీలక నిందితుడు. వీరు 16 రాష్ట్రాల్లో పలువురు వీఐపీలను మోసం చేసినట్లుగా గుర్తించారు. రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. కోహ్లీ ఉచ్చులో విఐపీలు, సినిమా తారలు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది.
వీరి చేతిలో మోసపోయిన ఓ ఎన్నారై తెలంగాణ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో డొంక కదిలింది. స్పందించిన సీఐడీ వారిని అదుపులోకి తీసుకుంది. ఏపీ, కర్నాటక, తెలంగాణలలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ యూరేనియం కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications