నాగం రాజీనామా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, బీజేపీకి వచ్చిన నష్టమేం లేదు: లక్ష్మణ్
హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు మెయిల్ ద్వారా నాగం జనార్దన్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపించారు. ఈ విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాము పార్టీ సంప్రదాయాలకు భిన్నంగా ఆయనకు పార్టీలో సముచిత స్థానం కలిపించామని చెప్పారు.

కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాగం పార్టీని వీడారని లక్ష్మణ్ తేల్చేశారు. టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ పోరాడడం లేదంటూ నాగం జనార్ధన్ రెడ్డి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని లక్ష్మణ్ అన్నారు.
తాము టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై పోరాటానికి కమిటీ వేసి.. దానికి నాగం జనార్దన్ రెడ్డిని ఛైర్మన్‌గా నియమించామని, అయినప్పటికీ నాగం చేసిన పోరాటం ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications