కొత్త జిల్లాల కసరత్తు: సీఎస్‌ను కలిసిన ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని రోజుల్లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను ప్రారంభించాలని తుది చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తెలంగాణలోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. హుజూర్ నగర్‌ను రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications