యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా....!(ఫోటోలు)

హైదరాబాద్: యోగా విద్యకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రులు ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద గురువారం 'యోగా వాక్'ను రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

తెలంగాణ యోగా అసోసియేషన్, సప్తరుషి యోగా విద్యాకేంద్రం ఆధ్వర్యంలో నగరంలో తొలిసారిగా ఈ వాక్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సినీనటుడు ఆకాష్ హాజరయ్యారు. కేబీఆర్ పార్కు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఈ వాక్‌ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ యోగాతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పాశ్చాత్య జీవన సంస్కృతిలో మన జీవన విధానాన్ని మరచిపోతున్నామన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యోగా విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. ఈ యోగా వాక్ కార్యక్రమంలో పలువురు యోగా ప్రదర్శనలు ఇచ్చారు.

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా


యోగా విద్యకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రులు ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా


మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ యోగా విద్యను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు.

 యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా


ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ యోగాతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పాశ్చాత్య జీవన సంస్కృతిలో మన జీవన విధానాన్ని మరచిపోతున్నామన్నారు.

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా

యోగా విద్యకు మరింత ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రులు ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ యోగా వాక్ కార్యక్రమంలో పలువురు యోగా ప్రదర్శనలు ఇచ్చారు.

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా


తెలంగాణ యోగా అసోసియేషన్, సప్తరుషి యోగా విద్యాకేంద్రం ఆధ్వర్యంలో నగరంలో తొలిసారిగా ఈ వాక్‌ను చేపట్టారు.

 యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా

బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద గురువారం 'యోగా వాక్'ను రాష్ట్ర మంత్రులు ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా

యోగా వాక్: ఒంటికి యోగా మంచిదేగా


ఈ కార్యక్రమానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సినీనటుడు ఆకాష్ హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+