వరంగల్ హైవేపై రెండు బస్సుల ఢీ: 24 మందికి తీవ్రగాయాలు..
వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ప్రమాదంలో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

భోగి పండుగ రోజున ప్రమాదం జరిగింది. పండుగపూట ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాలు దుఖంలో మునిగిపోయారు. ప్రమాదంలో రెండు ఆర్టీసీ బస్సుల ముందుభాగం దెబ్బతిన్నాయి. ఆ ఫోటోలను చూస్తే ప్రమాద తీవ్రత ఏంటో తెలుస్తోంది. బస్సుల్లో ముందుభాగంలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెనక ఉన్నవారికి కాస్త సేఫ్ అయ్యారు. వారికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. అయితే ఏ డ్రైవర్ తప్పు వల్ల ప్రమాదం జరిగిందో తెలియరాలేదు. బస్సుల ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications