తుపాకీతో వీరంగం.. గోపాలస్వామి గుడి వద్ద ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ హల్ చల్.. బెంబేలెత్తిన జనం
అసలే ఖాకీ.. ఆపై మద్యం సేవించి ఉన్నాడు. ఇంకేముంది నాలుగో సింహం మాట వినడం లేదు. చేతిలో తుపాకీ పట్టుకొని బీభత్సం సృష్టించాడు. కానీ పక్కనే ఉన్న జనం మాత్రం భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ ఫైర్ చేస్తారని భయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో ఘటనాస్థలానికి వాయువేగంతో ఖాకీలు చేరుకున్నారు.
వరంగల్ గోపాలస్వామి గుడి దగ్గర ఏఆర్ హెడ్‌కానిస్టేబుల్ హల్‌చల్ సృష్టించారు. ప్రధాన రహదారిపై తుపాకీతో బాలప్రసాద్ వీరంగం సృష్టించారు. ఎంజీఎంలో ఖైదీలకు సెక్యూరిటీ కోసం బాలప్రసాద్ వచ్చాడు. అలా వచ్చి తుపాకీ పట్టుకొని బీభత్సం చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హెడ్‌కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలప్రసాదర్ వద్ద గల తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

బాల ప్రసాద్ తాగిన మైకంలో తుపాకీ చేత పట్టుకొని రోడ్డుపై వీరంగం సృష్టించాడని తెలుస్తోంది. తుపాకీ పట్టుకుని రోడ్డుపై తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. మట్వాడ పోలీసులు రంగంలోకి దిగి.. తుపాకీ స్వాధీనం చేసుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాకీ పట్టుకొని దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించడంతో భయపడ్డామని చెప్పారు. కాసేపు పై ప్రాణాలు పైనే పోయినట్టు అనిపించాయని తెలిపారు. చివరికీ పోలీసులు వచ్చి గన్ తీసుకోవడంతో.. ప్రాణం వచ్చినట్టు అనిపించిందని వివరించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications