న్యూజెర్సీలో బతుకమ్మ పండుగ

ప్రొఫెసర్ కిషన్ రావు ఇందరం బతుకమ్మ పండుగ విశిష్టత గురించి వివరించారు. భారత్ నుంచి వచ్చిన సుఖజీవన్ రెడ్డి, కిషన్ రావు, పురుషోత్తమ రెడ్డి, వెంకటేశ్వర రావు ఉత్తమ బతుకమ్మలను ప్రశంసించారు. ప్రథమ బహుమతిని స్మిత, సుజాత వొడ్డిలకు ప్రదానం చేశారు. ద్వితీయ బహుమతి సరితా రెడ్డికి, ఆమె మిత్రులకు ఇచ్చారు. తృతీయ బహుమతి రాజ్యలక్ష్మి పాతూరుకు లభించింది. అండర్ ఏజ్ గ్రూప్ పరుగు పందెంలో చేతన్, సాయిమనీష్ గెలిచారు. 8-10 ఏళ్ల మధ్య వయస్సు గలవారికి నిర్వహించిన పరుగు పందెంలో శివసాయి, చేతన్ రెడ్డి, అరునవ్ శీలం విజయం సాధించారు. 11 -14 ఏళ్ల వయ్ససు గల బాలికలో పోటీలో హిమబిందు, నికిత విజయం సాధించారు. 0-7 మధ్య వయ్ససువారికి నిర్వహించిన స్పూన్, లెమన్ పోటీల్లో హిమాంశు, యశ్వంత్ గెలిచారు. 8-14 ఏళ్ల మధ్య వయస్సువారికి జరిగిన పోటీల్లో అఖిల, మోనా నెరవెట్ల, ధ్రువకుమర్ విజయం సాధించారు. పురుషుల పరుగు పందెంలో లక్ష్మణ్ రెడ్డి, పవన్ కొప్పుల గెలిచారు. మహిళలు లెమన్, స్పూన్ పోటీలో అర్చనా రెడ్డి, వాసుదేవ వెనమల విజయం సాధించారు.
అర్జున ద్యాపా, ప్రవీణ్ రావు మక్నూర్, దాము గాదెల, డాక్టర్ పరుశురాం రెడ్డి, దామోదర్ దోనూరు, రాజేశ్వర్ గంగసాని, పర్మేష్ భీమిరెడ్డి, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, రవి పుసుకుర్, బల్వంత్ కొమ్మిడి, నారాయణ పిల్లమర్ల, సురేష్ జిల్లా, నరోత్తమ్ రెడ్డి, ధామా రెడ్డి, విశ్వేశ్వర్ కల్వల, విజయ్ గుమ్మి, రాజ్ సలీం, రమేష్ అవునూర్, భాస్కర భూపతి, శ్రీనివాస్ గంగగోని, శ్రీకాంత్ గుడిపాటి, ప్రసాద్ కునిశెట్టి, ప్రసాద్ గొరెకంటి, కృష్ణా ద్యాపా, డాక్టర్ వెంకటరాజం, హరి ఎప్పనపల్లి బతుకమ్మ పర్వదినం కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరుణాకర్ నెరవెట్ల, రవి పుస్కునూర్, అజయ కొట్టా, విజయ్ కుందూరు, శ్రవంత్ పోరెడ్డి, ప్రవీణ్, వరధూని మిట్ట, సంధ్య శీలం, వేణు వల్లబు, ప్రవీణఅ తక్కెళ్లపల్లి, అశోక్ నారాయణ, లక్ష్మారెడ్డి, సురేష్ జిల్లా, మధు కె రెడ్డి, సుభాషిణి తంగడ, వారిజ మక్నూరు, మందిని దర్గుల, సుధాకర్ పైల్ల, భవాని కమల్, జగదీష్ గబ్బెట, కిరణ్ తాడికొండ, దీప కోడూరు, పర్మేష్ బీమిరెడ్డి, సుధాకర్ పెర్కారి, శ్రీలత రామడుగు, స్మిత వొడ్డి, పల్లవి గంగసాని, రాజం చిలుక ఆ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారు. భవిష్యత్తు కార్యక్రమం గురించి టిడిఎఫ్ చైర్మన్ సుధాకర్ పెర్కారి వివరించారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications