వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వీలునామపై ఆటా సదస్సు

వీలునామా కోసం అనుసరించాల్సిన ప్రణాళికను కవిత ఆకుల వివరించారు. ఎస్టేట్ ప్లానింగ్‌కు సంబంధించిన వివిధ అంశాలను ఆమె వివరించారు. సురేష్ జి రెడ్డి వందన సమర్పణతో సదస్సు ముగిసింది. సదస్సుకు సహకరించిన ఆకుల అండ్ అసోసియేట్స్, మసాలా వోక్, మిర్చి స్పైసెస్ అండ్ కేఫ్, క్విక్ చాయిస్ ట్రావెల్స్, స్వదేశీ ప్లాజాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సదస్సుకు ముందుగా వచ్చిన మొదటి ఇరవై మందికి వీలునామా, ఎస్టేట్ ప్లానింగ్ సర్వీస్ కూపన్లను అనంత రెడ్డి పజ్జూరు, సతీష్ రెడ్డి, అజయ్ రెడ్డి, రాజ్ ఆకుల, అరవింద్ రెడ్డి ముప్పిడి, సురేష్ రెడ్ిడ, భాను చౌదరి, సుధీర్ గుడా మహేంద్ర గనపురం, వెంకట్ ముస్కు, శశి కనపర్తి, రవి వెనిశెట్టి, చంద్ర బండారు, మహేష్ మేరెడ్డి, రఘువీర్ బండారు, ఎన్ఎంఎస్ రెడ్డి అందించారు.