నేనే అమెరికా అధ్యక్షుడినైతే...

ఆటా మిన్నిపోలిస్‌లో టీమ్ ఈవెంట్‌ను తమ లక్ష్యాలను తెలుగు కమ్యూనిటీకి వివరించడానికి వాడుకుంది. ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ప్రశ్నలు, జవాబులు పద్ధతిలో ఈ కార్యక్రమం జరిగింది. కొత్త సభ్యత్వ నమోదును, విరాళాల సేకరణకు ఇది ఉపయోగపడింది. ఆటా ఈ సందర్భంగా 75 వేల డాలర్లను సేకరించగలిగింది.
మహిపతి నాగేందర్ (ఆటా సమన్వయకర్త), కురణాకర్ మాధవరం (ప్రెసిడెంట్ - ఎలెక్ట్), కరుణాకర్ అసిరెడ్డి (సదస్సు కన్వీనర్), రామ్మోహన్ ( ఆటా కార్యదర్శి), సత్యా రెడ్డి కందిమళ్ల (ఆటా కోశాధికారి), నరేందర్ రెడ్డి చేమెర్ల (ఆటా బోర్డు), మహేష్ తన్నీరు (కొలంబస్ చాప్టర్), ఇతర ఆటా సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఆటా సదస్సు ఈ ఏడాది జులై 6 నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది. ఇది విజయవంతం కావాలని ఆటా బోర్డు సభ్యులు మిన్నెసోటా హిందూ దేవాలయంలో పూజలు చేశారు. ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆటా ఓ ప్రకటనలో తెలిపింది.












Click it and Unblock the Notifications