క్యాట్స్ అధ్యక్షుడిగా బూజల భువనేష్

వినూత్రమైన కార్యక్రమాల ద్వారా క్యాట్స్ డిసి మెట్రో ప్రాంతంలోని తెలుగు ప్రజలకు సేవలందిస్తోంది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న రామ్మోహన్ కొండా భువనేష్ బూజలకు బాధ్యతలు అప్పగించారు. బూజలకు రామ్మోహ్ కొండా అభినందలు తెలిపారు. వచ్చే రెండు వారాల్లో బూజల క్యాట్స్ కార్యవర్గాన్ని ప్రకటిస్తారు. రామ్మోహన్ ట్రస్టీల బోర్డులో కొనసాగుతారు.












Click it and Unblock the Notifications