భార్యాపిల్లల్ని చంపి ఇండియన్ ఆత్మహత్య

గ్రోవెర్‌కు భార్య దమన్‌జిత్ కౌర్ (47), పిల్లలు సర్తాజ్ (12), గుర్‌తేజ్ (5) ఉన్నారు. సోమవారంనాడు గ్రోవేర్ ఇద్దరు కుమారులను, భార్యను హత్య చేసి తాను ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు కారణాలేమిటనేది తెలియదు.
మిచిగన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న శివిందర్ ఇటీవలే అట్లాంటాకు వెళ్లినట్లు పోలీసుసు చెప్పారు. పిల్లల గొంతులపై గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు. భార్య శరీరంపై కూడా గాయాలున్నట్లు చెబుతున్నారు.
ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. శివిందర్ ఓ టెక్నాలజీ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు.












Click it and Unblock the Notifications