జాగృతి ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లో క్రికెట్ టోర్నీ(పిక్చర్స్)

Subscribe to Oneindia Telugu

మనామ: బహ్రెయిన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్ నిర్వహించారు. వివిధ లేబర్ క్యాంపుల నుండి మొత్తం 12 టీంలు పాల్గొన్నాయి. బహ్రెయిన్‌లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డలు 200కు పైగా మంది పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు.

గెలుపొందిన విజేతలకు జాగృతి బాధ్యులు ట్రోఫీ అందజేశారు. జాగృతి నాయకులు మాట్లాడుతూ.. స్వదేశంలోని కుటుంబాలకు దూరంగా ఉంటూ రేయనకా పగలనకా శ్రమిస్తున్న తెలంగాణ బిడ్డలకు ఆటవిడుపుగా ఉండేందుకు ఈ టోర్నమెంటు ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు హరి ప్రసాద్ తెలిపారు.

క్రీడాకారులకు జాగృతి బహ్రెయిన్ శాఖ అల్పాహార, భోజన వసతి ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో నాయకులు గాండ్ల సంజీవ్, బర్కుంట బాబు తదితరులు పాల్ఘొన్నారు.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

బహ్రెయిన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్ నిర్వహించారు. వివిధ లేబర్ క్యాంపుల నుండి మొత్తం 12 టీంలు పాల్గొన్నాయి.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

బహ్రెయిన్‌లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డలు 200కు పైగా మంది పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

గెలుపొందిన విజేతలకు జాగృతి బాధ్యులు ట్రోఫీ అందజేశారు.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

జాగృతి నాయకులు మాట్లాడుతూ.. స్వదేశంలోని కుటుంబాలకు దూరంగా ఉంటూ రేయనకా పగలనకా శ్రమిస్తున్న తెలంగాణ బిడ్డలకు ఆటవిడుపుగా ఉండేందుకు ఈ టోర్నమెంటు ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు హరి ప్రసాద్ తెలిపారు.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

క్రీడాకారులకు జాగృతి బహ్రెయిన్ శాఖ అల్పాహార, భోజన వసతి ఏర్పాటు చేసింది.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

ఈ కార్యక్రమంలో నాయకులు గాండ్ల సంజీవ్, బర్కుంట బాబు తదితరులు పాల్ఘొన్నారు.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

బహ్రెయిన్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్ నిర్వహించారు. వివిధ లేబర్ క్యాంపుల నుండి మొత్తం 12 టీంలు పాల్గొన్నాయి.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

బహ్రెయిన్‌లో వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న తెలంగాణ బిడ్డలు 200కు పైగా మంది పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటారు.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

గెలుపొందిన విజేతలకు జాగృతి బాధ్యులు ట్రోఫీ అందజేశారు.

క్రికెట్ టోర్నీ

క్రికెట్ టోర్నీ

జాగృతి నాయకులు మాట్లాడుతూ.. స్వదేశంలోని కుటుంబాలకు దూరంగా ఉంటూ రేయనకా పగలనకా శ్రమిస్తున్న తెలంగాణ బిడ్డలకు ఆటవిడుపుగా ఉండేందుకు ఈ టోర్నమెంటు ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు హరి ప్రసాద్ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Jagruthi cricket tourney held in Bahrain.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి