ఎక్కడో మూలమలపున రెండు చేతులు దీనంగా కిందికి పైకి ఊగుతున్నాయి! చింపిరి మొహం తైల సంస్కారం లేని జుత్తు ఒళ్ళంతా కమురు వాసన కడుపు వెన్నుకు ఆనుకు పొయింది ఆ కనులు వికృత సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి!