వెంకయ్య చలువే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌:చలి పులి గుప్పిట్లో జంటనగరాలు వణుకుతున్నాయి. గతఏడాది ఈ సీజన్‌తో పోల్చితే ఇప్పుడు ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీలమేరకు పడిపోయాయి. సోమవారంరాత్రి ఉష్ణోగ్రత ఈ సీజన్‌లోనే అతితక్కువగా 12.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. ఈ కాలంలో సాధారణఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉంటుంది. ఉత్తరాది,ఈశాన్య ప్రాంతాల నుంచి వీస్తున్న గాలులవల్ల ఉష్ణోగ్రత పడిపోయింది. ఈ ధోరణిమరికొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు అనిహైదరాబాద్‌ ప్రాంతీయ వాతావరణ శాఖడైరెక్టర్‌ సివివి భద్రం చెప్పారు.

సాధారణంగాజంటనగరాల్లో డిసెంబర్‌లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉండి జనవరిమెదటివారం వరకు కొనసాగుతుంది. ఇప్పటి పరిస్ధితిచూస్తుంటే డిసెంబర్‌లో చలి తీవ్రత అధికంగాఉంటుందని భద్రం అభిప్రాయపడ్డారు. పగలుపల్చటి దుస్తులు వేసుకున్నా రాత్రుళ్ళుమాత్రం స్వెట్టర్లు వేసుకోవలసినపరిస్ధితి ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులేదని ఈ సీజన్‌లో ప్రతి ఏడూ ఉన్నట్టే ముప్పైడిగ్రీలు ఉందని భద్రం తెలిపారు. నగరంలోస్వెట్టర్ల వ్యాపారం జోరుగా సాగుతోంది.

 

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్‌
దసరా మూవీస్‌
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్‌ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌ కటీఫ్‌
ఇకనైనా నిదానం నాగేందర్‌

హోంపేజి

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X