వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ దర్యాప్తుడౌటే!

By Staff
|
Google Oneindia TeluguNews
హైదరాబాద్‌:హీరో బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసును నగర కొత్తపోలీసు కమిషనర్‌ దినేష్‌ రెడ్డి తిరగదోడుతున్నట్టువార్తలు వస్తున్నప్పటికీ కొన్నికారణాల వల్ల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈవిషయంలో జాగ్రత్తగావ్యవహరించనున్నట్టు తెలిసింది. బాలకృష్ణ కేసులో సాక్షులుప్రాసిక్యూషన్‌కు ఎదురు తిరిగినకారణంగా నిజానిజాల నిష్పాక్షిక నిర్ధారణకోసం కేసును సిబిఐకి అప్పగించాలని నగరపోలీసు కమిషనర్‌ కొత్త డిజిపిస్వరణ్‌జిత్‌ సేన్‌కు లేఖ రాయడంవాస్తవమే. టిడిపి హయాంలో ప్రాధాన్యంలేని పోస్టుల్లో ఉన్నస్వరణ్‌జిత్‌ సేన్‌ సిబిఐకి కేసునుఅప్పగించడానికి సుముఖంగా ఉన్నప్పటికీ ప్రాధాన్యం ఉన్న ఈవిషయంపై ఆయనప్రభుత్వంతో చర్చించి, ముఖ్యమంత్రిఅభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవలసిఉంటుంది.

కొన్నికారణాల వల్ల రాజశేఖరరెడ్డికి ఈకేసును సిబిఐకి అప్పగించడం ఇష్టం లేదనిచెబుతున్నారు. దీనివల్ల కాంగ్రెస్‌ పార్టీకిలాభం జరగకపోగా నష్టం జరుగుతుందని, లక్షలాదిమంది నందమూరి వంశం అభిమానులకుమనస్తాపం కలిగించినట్టు అవుతుందనివైఎస్‌ కోటరీ అభిప్రాయం. చట్టం తన పనితాను చేసుకుపోతుందని వైఎస్‌ కాల్పులసంఘటన జరిగినప్పుడే వ్యాఖ్యానించారు. పనిగట్టుకుని జయలలితలాగా కక్షసాధింపు చర్యల జోలికి పోకూడదనిఆయన అనుకుంటున్నారు. కాల్పులసంఘటనలో ఎవరూ మరణించలేదుకాబట్టి దీనిని సీరియస్‌గా తీసుకోవాల్సినఅవసరం లేదన్నది మరో వాదన.

అన్నిటికీ మించివైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడుజగన్మోహనరెడ్డికి బాలకృష్ణ అభిమానసంఘాల అగ్రనాయకులతో మంచి సంబంధాలుఉన్నాయి. బాలకృష్ణతో తన మిత్రుల ద్వారాసినిమా తీయించే ఆలోచన జగన్మోహనరెడ్డికిఉన్నట్టు ఒక వార్త ప్రచారంలో ఉంది.

ఈవిషయం ఎలాఉన్నా రాజకీయ కారణాల వల్ల బాలకృష్ణకేసును సిబిఐకి అప్పగించడానికి ముఖ్యమంత్రి, హోంమంత్రి సుముఖంగాలేనట్టు స్పష్టంగా తెలుస్తున్నది. పోలీసుఉన్నతాధికారులు ఏవైనా స్టన్నింగ్‌సాక్ష్యాధారాలను ముఖ్యమంత్రికి చూపిస్తే తప్ప ఆయన సిబిఐదర్యాప్తునకు అంగీకరించే అవకాశంలేదు.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

దొందూదొందే
కొత్త అధికారనివాసం
ఆరు నెలలకేవారు వీరు
ఐటీ ఉద్యోగులఉదారత
2004వెలుగునీడలు
ఫ్లాష్‌న్యూస్‌మనసుపాట వినదు
పాపం!బాజీ బజాజ్‌!
తల్లీకొడుకులఅపూర్వ గాధ
శత్రువుశత్రువు మిత్రుడవుతాడా?
ఆచెట్టు వేళ్ళు పుట్టిన గడ్డలోనే
అన్నీ మంచిశకునములే
చిన్నస్వామిస్వర్ణాభిషేకం
త్వరలోదాసరి ఛానల్‌!
మాటలమరాఠీ!
ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా అమర్‌
కంచిపైఇంటిలిజెన్స్‌ కన్ను
బాలకృష్ణపైచార్జిషీట్‌
చిరుకథలోపెను మార్పులు!
సినిమా వాళ్ళెక్కడ? మీడియా ఎక్కడ?
జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X