వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బలమైన సాక్ష్యాలు

By Staff
|
Google Oneindia TeluguNews

విమర్శలూవెల్లువెత్తుతున్నాయి. జయేంద్రసరస్వతికి మహా భక్తురాలైనతమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈకేసు విషయంలో ఎందుకు జోక్యంచేసుకోలేదన్నది మిలియన్‌ డాలర్లప్రశ్న. పోలీసులు ఆమెకు ఈ కేసులోప్రాధమిక సాక్ష్యాధారాలు చూపించినతర్వాత ఆమె మౌనం వహించారనితమిళ పత్రికలు కొన్ని రాశాయి.వరదరాజ పెరుమాళ్‌ దేవాలయంమేనేజర్‌ శంకర రామన్‌ హత్యరెండు నెలలనాడు జరిగినప్పటి నుంచిఅక్కడి ఫైర్‌బ్రాండ్‌ పత్రిక నక్కీరన్‌ ఈహత్యపై ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టులుప్రచురించింది. ఈ పత్రిక కొన్ని ఆధారాలతోరాసిన వార్తా కథనాలు పోలీసులకు బాగాఉపకరించాయి.

శంకరరామన్‌నిజాయితీ పరుడని పేరు ఉండడం, కంచిమఠంలో అక్రమాలను బయటపెడతాననిఆయన పత్రికలకు ఎక్కిన కొన్ని రోజుల్లోనేఆయన హత్య జరిగింది. పరమాచార్యహయాంలో మఠంలో ముఖ్యమైన విధులునిర్వర్తించిన శంకర్‌ రామన్‌కుమఠానికి సంబంధించిన రహస్యాలు,నిబంధనలు బాగా తెలుసు. మఠంలోఆర్ధిక అవకతవకలు జరిగాయని,నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని,జయేంద్ర సరస్వతి చైనా పర్యటనకంచికామకోటి నిబంధనలకువిరుద్ధమంటూ శంకర్‌రామన్‌రికార్డులకు ఎక్కారు. జయేంద్ర సరస్వతివ్యవహార సరళిని బయటపెట్టినందుకేఆయనను కిరాయి గూండాలచే హత్యచేయించారని శంకరరామన్‌కుమారుడు ఆరోపించారు.

కిరాయిగూండాలతో స్వామి స్వయంగా మాట్లాడారని, ఆఆధారం తమ వద్ద ఉందని పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ కోర్టుకు వివరించారు.శంకరరామన్‌ హత్యకాంట్రాక్టును చెన్నై రెడ్‌హిల్స్‌లోనిప్రముఖ మాఫియా నాయకుడికిఅప్పగించారని, నలభై లక్షలు ఇచ్చేందుకుఒప్పదం కుదిరిందని, ముప్పై లక్షలుహత్య జరగడానికి ముందు ఇచ్చారని,హత్య చేసిన తర్వాత మరో పదిలక్షలు ఇచ్చారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌శనివారం కోర్టులో చెప్పారు. ప్రముఖమాఫియా నాయకుడు ఈ హత్యనుతిరువొత్తియూర్‌కు చెందినప్రొఫెషనల్‌ హంతకులకు సబ్‌-కాంట్రాక్టు ఇచ్చారని ఆయన వివరించారు.

సాక్ష్యాలు, ఆధారాలుబలంగా ఉన్నందువల్ల జయేంద్రసరస్వతి ఈ కేసునుంచి బయటపడడంకష్టమని తెలుస్తోంది. జయేంద్రవారసుడు తెలుగువారైన విజయేంద్రసరస్వతి(గుంటూరు జిల్లా)కిపీఠాధిపత్యం లభించవచ్చు. అయితేమఠంలో తమిళ ఫీలింగ్‌ ఎక్కువగాఉన్నందువల్ల విజయేంద్రకు అంతత్వరగా పీఠాధిపత్యంలభించకపోవచ్చు.

ఈ పేజీని మీ మిత్రులకు పంపండి

జయేంద్ర విశేషాలు
ఒక టిడిపి నేత విజయ గాధ
రాంగోపాల్‌వర్మ నాచ్‌ వివాదం
హెల్మెట్‌లో దాగిన అవినీతి పురుగు
మన్మోహన్‌హంగ్‌!
రాజేంద్రప్రసాద్‌కు రఘుపతి వెంకయ్య అవార్డు
షిండే సక్సెస్‌ స్టోరీ
ఆది మానవుడికీ హనుమంతుడికీ లింకు!
ఉదయభాను విషాద గాధ
ఉత్తమ కంపెనీల్లో సత్యం
హిందీలో వీరప్పన్‌ సినిమా
అడవుల విస్తరణలో రాష్ట్రం టాప్‌
దసరా మూవీస్‌
రెండో రౌండు సాధ్యమే!
కెసిఆర్‌ మీమాంస
లంచగొండితనం సమస్య కాదా?
నానితో ఎన్టీఆర్‌ కటీఫ్‌
ఇకనైనా నిదానం నాగేందర్‌

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X