బాబుపైమహారథి బాణం

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే చంద్రబాబు Thursday, April 15 2004

హైదరాబాద్‌:సినిమా రచయిత త్రిపురనేని మహారధిచంద్రబాబు నాయుడు నాయకత్వంలోనితెలుగుదేశం పార్టీని ఓడించమంటూ ఏకంగాఒక పుస్తకం రాసిపడేశారు. ఎన్టీఆర్‌మరోసారి మరణించారు అనే ఈ పుస్తకంలోఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లతో ప్రాంతీయ పార్టీ పెట్టించాలనిపందొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి జరిగినతెరవెనుక ప్రయత్నాలను వివరించారు.

నాదెండ్లభాస్కరరావు వెన్నుపోటు పొడవడంతోఎన్టీఆర్‌ తొలిసారి మరణించారని, ఆ తర్వాతనాలుగేళ్ళకు తెలుగుదేశం ఓడిపోయినప్పుడుఅవమానాలు భరించలేక ఎన్టీఆర్‌ రెండోసారిమరణించారని మహారధి రాశారు.తొంభై అయిదులో చంద్రబాబు నాయకత్వంలోకుటుంబసభ్యులంతా కుట్ర పన్ని అధికారంనుంచి దించినప్పుడు ఎన్టీఆర్‌ మూడోసారి మరణించారనిఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌మరోసారి మరణిస్తారని త్రిపురనేనిమహారధి రాశారు. ఎనభై పేజీల ఈ పుస్తకంధర ముప్పై రూపాయలు.

  • ఏంప్లాను బాబో
  • సైకిల్‌కు అసమ్మతి బ్రేక్‌లు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+