వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌ బహుముఖ విస్తరణ

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే కాంగ్రెస్‌ Thursday, Aug 12 2004

హైదరాబాద్‌: నిషేధం ఎత్తివేసిన తర్వాతగ్రామీణ ప్రాంతాల్లో భారీ ఎత్తున కేడర్‌ని రిక్రూట్‌ చేస్తున్నపీపుల్స్‌వార్‌ కళాశాలలు, విశ్వవిద్యాలయాలపై దృష్టి సారిస్తోంది.

పదిహేనేళ్ళ క్రితం అప్పటి టిడిపి ప్రభుత్వంవిద్యాసంస్ధల్లో ఎన్నికలపై నిషేధం విధించడంతో విద్యార్ధి సంఘాలునిర్వీర్యమయ్యాయి. పీపుల్స్‌వార్‌ ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌ అయినరివల్యూషనరీ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఆర్‌ఎస్‌యు)నుక్రియాశీలకం చేయాలని యోచిస్తున్నారు.

గ్రౌండు లెవల్‌ రిక్రూట్‌మెంట్ల ద్వారా దిగువ స్ధాయికార్యకర్తలు మాత్రమే నక్సలైటు గ్రూపులకు లభిస్తారు.యూనివర్సిటీ స్ధాయిలో అయితే బాగా చదువుకున్నపై స్ధాయి కేడర్‌ లభిస్తుంది. పీపుల్స్‌వార్‌ అగ్రనేతలుముప్పాళ లక్ష్మణరావు అలియాస్‌ గణపతి వంటివారు ఆర్‌ఎస్‌యునుంచి వచ్చిన వారే.

మరో పక్క పీపుల్స్‌వార్‌ గ్రామసభలు కూడాగణనీయంగా జరుగుతున్నాయి. నిన్న గుంటూరు జిల్లాలోగ్రామసభ సభ నిర్వహించి రెవిన్యూ అధికారులను పిలిపించిమిగులు భూములు పేదలకు పంచవలసిందిగా ఆదేశించారు.

  • డిఎస్‌ ఎదురుచూపు దేనికి సంకేతం?
  • వైఎస్‌ వారసత్వం
  • ఇద్దరూఇద్దరే!
  • సీమటపాకాయ

  • మన్మోహనం

  • మీనాఎందుకు?
  • రాష్ట్రం నుంచి మూడో ప్రధాని
  • గులాబీపోరు!
  • నెలరాజు వైఎస్‌
  • మారువేషంలోవెళ్ళొచ్చు కదా?
  • ఎవరు గొప్ప?
  • ఆచితూచి అడుగులు
  • సవాళ్ళు ఎన్నో...
  • హోంపేజి
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X