సత్యం రాజు కొడుకు మెడకు ఉచ్చు!

ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును చేజిక్కించుకోడానికి మేటాస్ చివరి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో మేటాస్ హిల్ కౌంటీ వివాదం రామలింగరాజు కుమారుడి మెడకు చుట్టుకుంది. ఇప్పటికే రామలింగరాజు నాలుగైదు నెలలుగా చంచల్ గుడా జైలులో నిర్భంధంలో ఉంటున్నారు. ఆయన తమ్ముడు రామరాజు కూడా అదే జైలులో ఉన్నారు. ఇప్పుడు తేజరాజు కూడా జైలుకి వెళితే ఆ కుటుంబ వ్యాపారాలను నడిపే వారే కరువవుతారు.












Click it and Unblock the Notifications