నటి లైంగిక దాడి కేసు: బహుబాష నటుడు లాల్, ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ, దిలీప్ తో !
ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో మలయాళం సినీ ప్రముఖులను విచారించిన కేరళ పోలీసులు ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకుల మీద దృష్టి సారించారు.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో మలయాళం సినీ ప్రముఖులను విచారించిన కేరళ పోలీసులు ఇప్పుడు రాజకీయ పార్టీల నాయకుల మీద దృష్టి సారించారు. నటి లైంగిక దాడి కేసులో మాలీవుడ్ ప్రముఖ నటుడు దిలీప్ ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.
దిలీప్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖ మలయాళం దర్శకుడు, బహుబాష నటుడు లాల్, కేరళ శాసన సభ్యుడు పీటీ. థామస్ (కాంగ్రెస్) తో సహ మరో ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలను విచారణ చెయ్యడానికి కేరళ పోలీసులు రంగం సిద్దం చేశారు.

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో దిలీప్ కు సహకరించారా ? ఈ కేసుతో ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అని పూర్తి వివరాలు సేకరించడానికి దర్శకుడు, నటుడు లాల్ తో సహ ముగ్గురు ఎమ్మెల్యేలను విచారించాలని పోలీసులు నిర్ణయించారు.
ఇదే విషయాన్ని మలయాళం మీడియా శుక్రవారం వార్తలు ప్రసారం చేసింది. మొత్తం మీద నటి లైంగిక దాడి కేసు ఇంకా ఎంత మంది మెడకు చుట్టుకుంటుందో ? వేచి చూడాలని కేరళ పోలీసులు అంటున్నారు. ఈ కేసు నుంచి పల్సర్ సునీ తప్పించుకోవడానికి రాజకీయ నాయకులు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications