Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాక్: పామును తిన్న మరో పాము, బతికిందిలా...

బతికున్న ఓ పామును మరో పాము మింగేసింది. అయితే ఆ పామును తిన్న వెంటనే దాన్ని ఇబ్బందిపడ్డ ఆ పాము వెంటనే తన పొట్టలో నుండి ఆ పామును బయటకు ఊసింది.అయితే పాములో కడుపులోనుండి బయటకు వచ్చిన పాము కూడ బతికింది.

వాషింగ్టన్: బతికున్న ఓ పామును మరో పాము మింగేసింది. అయితే ఆ పామును తిన్న వెంటనే దాన్ని ఇబ్బందిపడ్డ ఆ పాము వెంటనే తన పొట్టలో నుండి ఆ పామును బయటకు ఊసింది.అయితే పాములో కడుపులోనుండి బయటకు వచ్చిన పాము కూడ బతికింది.

అయితే ఒక్క పామును మరో పాము తిన్న వీడియోను అమెరికాకు చెందిన క్రిస్టోఫర్ రేనాల్డ్స్ అనే వ్యక్తి ఈ వీడియోను రికార్డు చేసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.

పాము తన పిల్లలను కూడ తింటోంది. కానీ తనంత పామును ఓ పాము తినడం అరుదుగా చూస్తుంటాం. అయితే అమెరికాలో క్రిస్టోఫర్ తన కుటుంబసభ్యులతో కలిసి అవుటింగ్ కు వెళ్ళిన సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

Snake Regurgitates Another Snake That's Alive.

దీంతో ఈ అరుదైన దృశ్యాన్ని ఆయన వీడియో తీశాడు.దీన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు.నలుపురంగలో ఉన్న ఓ బారీ పాము గోధుమరంగులో ఉన్న ఓ పామును మింగేస్తోంది.

అయితే ఈ పామును మింగేసిన కొద్దిసేపటికే గోధుమరంగుపామును నలుపురంగు పాము ఊసేసింది.అయితే నలుపురంగుపాము కడుపులో నుండి బయటపడిన గోధుమ రంగు పాము బతికింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+