IBPS ద్వారా వివిధ బ్యాంకుల్లో భారీ రిక్రూట్‌మెంట్..ఆఫీసర్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్
బ్యాంకింగ్ సెక్టార్‌లో మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 9638 ఆఫీసర్, క్లర్కు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 జూలై 2020.
సంస్థ పేరు: ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్
పోస్టు పేరు: ఆఫీసర్ మరియు క్లర్క్
పోస్టుల సంఖ్య: 9638 posts
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 జూలై 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.175/-
ఇతరులకు: రూ. 850/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 జూలై 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 జూలై 2020












Click it and Unblock the Notifications