Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IDBI Bank Jobs:డిగ్రీ పాసైన వారికి ఆఫీసర్ ఉద్యోగాలు

ఐడీబీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 134 స్పెషలిస్టు క్యాడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 7 జనవరి 2021.

సంస్థ పేరు: ఐడీబీఐ బ్యాంకు
పోస్టు పేరు: స్పెషలిస్టు క్యాడర్
పోస్టుల సంఖ్య: 134
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 7 జనవరి 2021

IDBI Recruitment 2020:Apply for specialist cadre jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేట్

వయస్సు: 21 ఏళ్ల నుంచి 40 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.150/-
ఇతరులకు: రూ.700/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 24 డిసెంబర్ 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 7 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: https://bit.ly/34Ls0j3

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+