NBCCలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఉద్యోగాలు: లక్ష వరకు జీతం: అర్హతలు ఇవే..!
నేషనల్ బిల్డింగ్స్ కన్స్‌ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్‌బీసీసీ)లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 35 మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 21 ఏప్రిల్ 2021.
సంస్థ పేరు: నేషనల్ బిల్డింగ్స్ కన్స్‌ట్రక్షన్ కార్పొరేషన్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
పోస్టుల సంఖ్య: 35
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 21 ఏప్రిల్ 2021

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత
వయస్సు: గరిష్ట వయస్సు 29 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా ఎంపిక
వేతనం: నెలకు రూ.40000 - రూ.1,40000/-
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు నుంచి మినహాయింపు
ఇతరులకు: రూ.500/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 19 మార్చి 2021
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 21 ఏప్రిల్ 2021
మరిన్ని వివరాలకు :
లింక్:https://www.nbccindia.com/












Click it and Unblock the Notifications