IDBI బ్యాంక్‌లో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఇండస్ట్రీయల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. IDBI బ్యాంక్‌లోని వివిధ విభాగాల్లో 119 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అధికారిక వెబ్‌సైట్ www.idbibank.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొంది.

మొత్తం ఖాళీలు: 119 స్పెషలిస్ట్ ఆఫీసర్స్.. అయితే డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ గ్రేడ్ బీ పోస్టులకు బ్యాంక్ జాబ్ చేసిన అర్హత ఉండాలి.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 7న

అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 20

Recruitment Alert IDBI Bank Announces Specialist Officer Vacancies

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.1050 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి: పూర్తిగా ఆన్‌లైన్‌లోనే.. అధికారిక వెబ్‌సైట్ www.idbibank.in ఓపెన్ చేసి అప్లై చేసుకోవాలి. కెరీర్స్ విభాగాన్ని ఓపెన్ చేసి.. SO రిక్రూట్‌మెంట్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ప్రాథమిక వివరాలు నమోదు చేసుకోండి. వ్యక్తిగత, విద్యా సమాచారాన్ని టైప్ చేయండి. విద్యా ధృవీకరణ పత్రాలు, ఐడీ, మొదలైనవి అప్‌లోడ్ చేయండి. చివర్లో దరఖాస్తు రుసుము చెల్లించండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+