గ్రూప్ -2 హాల్ టికెట్లు విడుదల- ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..!!
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్ -2 పరీక్షల హాట్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. గ్రూప్ 2 పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి (tspsc.gov.in) డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా ప్రకటన ద్వారా పేర్కొంది.
గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ 15,16వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణలోని 33 జిల్లాల్లో 1368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.గ్రూప్ 2 పరీక్షను రెండు సెషన్లలో కమిషన్ నిర్వహిస్తోంది. పేపర్ 1, పేపర్ 3లు ఉదయం సమయంలో పేపర్ 2, పేపర్ 4 కు సంబంధించిన పరీక్ష భోజన విరామం తర్వాత మధ్యాహ్నం సమయంలో నిర్వహిస్తారు.

ఇక అధికారిక వెబ్‌సైట్ నుంచి గ్రూప్ 2 పరీక్ష హాల్‌టికెట్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి:
* ముందుగా అధికారిక వెబ్‌సైట్ (tspsc.gov.in)ను సందర్శించండి
* హోంపేజ్ పై గ్రూప్ 2 సర్వీసెస్ (28/2022) హాల్ టికెట్ డౌన్‌లో అనే టాబ్ పై క్లిక్ చేయండి
* స్క్రీన్ పై కొత్త విండో ఓపెన్ అవుతుంది
* కావాల్సిన సమాచారంను నింపాల్సి ఉంటుంది.అంటే TGPSC ఐడీ, పుట్టినతేదీ. ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
* మీ హాల్ టికెట్ స్క్రీన్ పై వస్తుంది
* ప్రింట్ కాపీ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
మరిన్ని వివరాల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications