Jobs: 8వ తరగతి పాసయ్యారా.. అయితే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు మీకోసం..!

తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 53 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 జనవరి 2021

సంస్థ పేరు: తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు
పోస్టు పేరు: ఆఫీస్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: 53
జాబ్ లొకేషన్: తమిళనాడు
దరఖాస్తుకు చివరి తేదీ: 31 జనవరి 2021

TNSCB Recruitment 2021:Apply for 53 office Assistant jobs

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 8వ తరగతిలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ద్వారా

వేతనం: నెలకు రూ. 15700 -50000/-

అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాలకోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 జనవరి 2021

మరిన్ని వివరాలకు :
లింక్: http://www.tnscb.org/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+