బీచ్‌లో వయ్యారంగా పడుకుని మరీ ఇలా టెంప్ట్ చేస్తుందేంటి..!

మీనాక్షి చౌదరి .. ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ భామ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ , మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన కూడా ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది.

మీనాక్షి చౌదరికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ భామకు లేటెస్ట్‌గా చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ.

Actress Meenakshi Chaudhary cuty beauty show

ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ నటిస్తున్న సినిమాలో కూడా మీనాక్షి చౌదరినే హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు సమాచారం అందుతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా మీనాక్షి చౌదరి ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్ల సంఖ్యలో ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మీనాక్షి.. తన సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజా తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రెడ్ కలర్ శారీతో అదిరిపోయే ఫోజులిచ్చింది. కవ్వించే అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది మీనాక్షి చౌదరి. గ్లామర్ డోస్ రెట్టింపు చేసి వలపుల వయ్యారాలతో కుర్రాళ్ల గుండెల్లో హీటెక్కిస్తోంది. మీనాక్షి చౌదరి గ్లామరస్‌ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+