ఐశ్వర్య రాయ్ ప్రైవేట్ వీడియో లీక్.. అతనితో బెడ్‌పై పడుకోని

ఐశ్వర్య రాయ్ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు, భారతీయ సినీ పరిశ్రమలో ఒక బ్రాండ్. ఆమె అందం, అభినయం, కెరీర్ అంతా కలిపి ఆమెను ఒక ప్రత్యేక స్థానానికి తీసుకెళ్లాయి.1994లో విశ్వసుందరిగా ఎంపికైన ఐశ్వర్య రాయ్, తన అందంతో ప్రపంచాన్ని మంత్ర ముగ్ధులను చేసింది. ఆమె విజయం భారతీయ మహిళలకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. విశ్వసుందరిగా గెలిచిన తర్వాత, ఐశ్వర్య రాయ్ సినీ రంగంలోకి అడుగుపెట్టింది. తమిళం, హిందీ సినిమాల్లో నటించి, తన అభినయ ప్రతిభను చాటుకుంది.

ఆమె నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమయ్యాయి. దేవదాస్ చిత్రంలో ఐశ్వర్య రాయ్ పోషించిన పాత్ర ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది.జోధా అక్బర్ చిత్రంలో మొగల్ చక్రవర్తి అక్బర్ భార్య జోధాబాయి పాత్రను అద్భుతంగా పోషించింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన జై హో చిత్రం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. అయితే పెళ్లికి ముందు ఐశ్వర్య రాయ్ పలువురి హీరోయిన్లతో ఎఫైర్ సాగించిందనే విషయం తెలిసిందే.

Aishwarya Rai-Salman Khan Viral Video Old Clip from Hum Dil De Chuke Sanam Resurfaces Fans Recall Intense Affair

ఐశ్వర్య రాయ్ తన ఎఫైర్లను ఎప్పుడూ దాచి పెట్టాలని ప్రయత్నించలేదు. వివేక్ ఒబెరాయ్‌తో పాటు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్య రాయ్ ప్రేమాయణం సాగించింది. ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్య రాయ్ ఎఫైర్ చాలా గాఢంగానే సాగింది. ఆ తర్వాత వీరిద్దరు బ్రేకప్ చెప్పుకుని ఎవరి జీవితాలను వారు కొనసాగిస్తున్నారు.ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకుని, ఓ పాపకు జన్మనివ్వగా, సల్మాన్ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్‌తో ఉన్నప్పటి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1999లో విడుదలైన 'హమ్ దిల్ దే చుకే సనమ్' చిత్రం అప్పట్లో ఒక సంచలనం. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సృష్టించిన అద్భుతమైన ప్రేమకథతో పాటు, తెరపై కనిపించిన ఐశ్వర్య-సల్మాన్ జంట కెమిస్ట్రీ. ఈ చిత్రం కేవలం రొమాంటిక్ కథ మాత్రమే కాదు, వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి తెర రూపంగా నిలిచింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాత వీడియో, ఈ ఇద్దరు నటులు సెట్స్‌లో ఎంత సహజంగా, రిలాక్స్‌డ్‌గా ఉండేవారో స్పష్టం చేస్తోంది. షూటింగ్ సమయంలో వారు పంచుకున్న సరదా క్షణాలు, వారి మధ్య ఉన్న ప్రత్యేకమైన కెమిస్ట్రీని ఈ సన్నివేశాలు అభిమానులకు మళ్లీ గుర్తుచేస్తున్నాయి.

ఐశ్వర్య , సల్మాన్ ఈ చిత్రంలో నందిని ,సమీర్ పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. తెరపై వారిద్దరి ప్రదర్శన, భావోద్వేగ సన్నివేశాలు ఈ సినిమాను బాలీవుడ్ క్లాసిక్ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా నిలబెట్టాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+